హుమ్నాపూర్ లో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

51చూసినవారు
హుమ్నాపూర్ లో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామంలోని అప్స్ పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తుచేస్తూ ఆమెని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుదర్శన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్