చెరువులో వృద్ధురాలి ఆత్మహత్యా..? హత్యా..?

15524చూసినవారు
చెరువులో వృద్ధురాలి ఆత్మహత్యా..? హత్యా..?
వర్ని చెరువులో ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. సోమవారం వ్యవసాయ పనులకు వెళ్తున్న వారు మృతదేహన్ని గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని వెలికి తీయించారు. మృతిచెందిన వృద్ధురాలిని శావులం పోశవ్వ గుర్తించారు. చెరువులో ప్రమాదవశాత్తు పడిందా.. లేక ఆత్మహత్య చేసుకుందా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్