ముస్లింల పవిత్ర మాసం రంజాన్. ఈనెల వారికి చాలా ప్రత్యేకత. ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో అల్లాను కొలుస్తారు. ఈ రోజు రంజాన్ మాసంలో వచ్చే చివరి శుక్రవారం కావడంతో ముస్లింలంతా ప్రత్యేక ప్రార్థనల్లో మునిగిపోతారు. లాస్ట్ ఫ్రైడే కావడంతో ట్విట్టర్‌లో #EidMubarakతో టాప్-3లో ట్రెండ్ అవుతుంది.(ఇది రాసే సమయానికి)