రేపు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్

60చూసినవారు
రేపు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్
IPL-2025లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు ఐపీఎల్ 18 వ సీజన్‌లో చెరొక ఓటమిని చవిచూసి తొలి గెలుపు కోసం కసిగా ఎదురుచూస్తున్నాయి. అయితే GTకి  హోమ్ గ్రౌండ్ అనుకూలత కలిసి వచ్చే అంశం. ఈ మ్యాచ్ నుంచి హార్దిక్ MI జట్టులో ఆడనున్నాడు.

సంబంధిత పోస్ట్