అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

62చూసినవారు
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫైర్ ఫైర్ అధికారులు అన్నారు. గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని మాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. హోటల్, ఇతర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ అలారం మోగించాలని, లిఫ్ట్ ను వాడకుండా మెట్ల మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. పొగలో చిక్కుకు పోతే ముఖానికి తడి బట్టతో కానీ, చేతి రుమాలుతో కప్పి నేలపై పాకుతూ వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్