బోధన్: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

79చూసినవారు
బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సన్న రకాల ధాన్యం కొనుగోళ్లు కు మద్దతు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంద్యాదాము, మున్సిపల్ చైర్మన్ తూముపద్మశరత్ రెడ్డి, టిపిసిసి డేలిగేట్ గంగాశంకర్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్