బోధన్: ప్రశాంతంగా ముగిసిన డిసెంబర్ 31 వేడుకలు

59చూసినవారు
బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగాయని ప్రధాన కూడళ్ళ వద్ద ఫికెటింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 28 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్