బోధన్: ప్రధానోపాధ్యాయురాలు జ్యోతికి సన్మానం

64చూసినవారు
బోధన్: ప్రధానోపాధ్యాయురాలు జ్యోతికి సన్మానం
బోధన్ పట్టణంలోని బస్వతరక నగర్ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి గురువారం పదవి విరమణ పొందడంతో పాఠశాల ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త సనా పటేల్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సనా పటేల్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయురాలుగా జ్యోతి పాఠశాలకు ఎన్నో సేవలు అందించారని అన్నారు.

సంబంధిత పోస్ట్