బోధన్: మహాలక్ష్మి ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకారం

75చూసినవారు
బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికలలో గెలుపొందిన సభ్యులకు గురువారం మహాలక్ష్మి కల్యాణ మండపంలో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అధ్యక్షులుగా గంగాధర్ పట్వారీ, ప్రధాన కార్యదర్శిగా బీర్కూర్ శంకర్, కోశాధికారిగా గమరపేట శ్రీను, ఉపాధ్యక్షులుగా ఉద్మీర్ పెద్దకాపు సాయిలు, సూర లింగం, కార్యదర్శులుగా ఈరపురం పోశెట్టి, దండు సంగ్రామ్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్