బోధన్: పుష్య మాసం మూడో సందర్భంగా ప్రత్యేక పూజలు

60చూసినవారు
బోధన్: పుష్య మాసం మూడో సందర్భంగా ప్రత్యేక పూజలు
బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డులో గల శ్రీ మారుతి మందిరంలో పుష్యమాస మూడో శనివారం సందర్భంగా మూలవిరాట్ స్వామి వారికి పాలాభిషేకం, సింధూర పూజ, తామర పత్ర పూజ, వడమాల ధారణ పూజలు ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ నిర్వహించారు. భక్తుల పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్