చందూర్ లో రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకుల నిరసన

65చూసినవారు
చందూర్ మండల కేంద్రంలో బుధవారం ప్రధాన కూడలి వద్ద రైతుల పక్షాన టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోతున్నారని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాధవ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్