చందూర్: ఘనంగా దసరా ఉత్సవాలు

52చూసినవారు
ఘనపూర్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ముగించుకుని దసరా పండుగ సందర్బంగా గ్రామస్థులు శనివారం చిన్నారులకు సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాంసృతిక కార్యక్రమాలు గ్రామస్థులను ఆకట్టుకోవడంతో చిన్నారులను వారు అభినందించారు. ఈ సందర్బంగా దసరా శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామా ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్