రుద్రూర్ లో వృద్దులకు దుప్పట్లు పంపిణీ

60చూసినవారు
రుద్రూర్ లో వృద్దులకు దుప్పట్లు పంపిణీ
రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్దులకు దుప్పట్ల పంపిణి చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలి నుండి కాపాడేందుకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్