ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మోడల్ పేపర్ సిరీస్ ల పంపిణీ..

62చూసినవారు
నవీపేట్ మండల కేంద్రంలో ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ ఆల్ ఇన్ వన్ క్వశ్చన్ బ్యాంక్ సిరీస్ లను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఫయాజ్, టౌన్ ప్రెసిడెంట్ షకీల్ పజిల్ అహ్మద్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మండల అధ్యక్షులు అర్షద్ ఖురేషి, అంజద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్