ఎడపల్లి: భక్తుల కొరకు మహా అన్నదాన కార్యక్రమం

52చూసినవారు
ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా నెలకొల్పిన అమ్మవారి వద్ద గ్రామ ప్రజలు గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్