జీవన్ రెడ్డి నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఇవ్వండి

53చూసినవారు
జీవన్ రెడ్డి నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఇవ్వండి
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రజలను కోరారు. బాల్కొండ మండలం ఎర్గట్ల ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసామని హామీ ఇచ్చారు. పథకాలు అందించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్