స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా హనుమాన్లు చారి

58చూసినవారు
స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా హనుమాన్లు చారి
బోధన్ పట్టణంలో మంగళవారం స్వర్ణకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యక్ష ఎన్నికల్లో బోధన్ పట్టణ అధ్యక్షులుగా బొప్పాపురం హనుమాన్లు చారిని స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బొప్పాపురం హనుమాన్లు చారి మాట్లాడుతూ స్వర్ణకార సంఘం అభివృద్ధికి తోడ్పడుతానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్