బోధన్ లో నడిఊర్ల హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు

59చూసినవారు
బోధన్ లో నడిఊర్ల హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు
బోధన్ పట్టణంలోని నడిఊర్ల హనుమాన్ ఆలయంలో గురువారం హుండీని లెక్కించారు. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హుండీని లెక్కించగా 7వేల ఒక వంద 15 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ రావ్ పట్వారీ, కమిటీ సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్