కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ నేతల చేరిక

61చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ నేతల చేరిక
నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని ఓ కార్పొరేటర్ తో పాటు పలువురు సీనియర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణు సమక్షంలో మంగళవారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్