బోధన్ సబ్ కలెక్టర్ ను సన్మానించిన జర్నలిస్టులు

57చూసినవారు
బోధన్ సబ్ కలెక్టర్ ను సన్మానించిన జర్నలిస్టులు
బోధన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు బుధవారం సబ్ కలెక్టర్ ను కలిసి ఘనంగా సన్మానించారు. ఇటీవల బదిలీపై వచ్చిన సబ్ కలెక్టర్ వికాస్ మహత్ ను కలిసి పూలమాలలు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్ గౌరవాధ్యక్షులు బలరామరాజు, గంగులు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు, సాయిలు, సునీల్, లింబూర్ లక్ష్మణ్, రాజశేఖర్, రాజేష్, సంగమేశ్వర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్