ఎడపల్లిలో వ్యక్తి అదృశ్యం

83చూసినవారు
ఎడపల్లిలో వ్యక్తి అదృశ్యం
ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం పల్లికొండ వట్టి సాయిలు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బోయ కులానికి చెందిన సాయిలు రెండు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్