ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

63చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని జూనియర్ కళాశాల, పాఠశాలను పరిశీలించారు. కళాశాలలో మౌలిక వసతుల గురించి, ఉపాధ్యాయుల కొరత గురించి ప్రిన్సిపాల్ నికత్ కౌసర్ ఎమ్మెల్యే కు వివరించారు.

సంబంధిత పోస్ట్