చందూర్ లో బీసీ హాస్టల్ ను పరిశీలించిన ఎంపీడీఓ

76చూసినవారు
చందూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ను ఎంపీడీఓ నీలావతి శనివారం పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హాస్టల్లో ఏర్పాటు చేసిన కామన్ డైట్ మెనూ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల మరియు తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల సదుపాయాలపై తల్లి దండ్రులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నీలావతి, వార్డెన్ శేఖర్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్