నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్ మంజీర పరివాహక ప్రాంతం నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.