బోధన్ మండలం లంగ్దాపూర్ వద్ద బుధవారం రాత్రి 8 గంటలకు జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే బోధన్ కు చెందిన రాకేష్ బైక్ పై ఫకిరాబాద్ వెళ్తుండగా లాంగ్డాపూర్ వద్దకు రాగానే ఒక్కసారిగా వరికుప్పను ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు.