బాధితుడికి సెల్ ఫోన్ అప్పగించిన పోలీసులు

70చూసినవారు
బాధితుడికి సెల్ ఫోన్ అప్పగించిన పోలీసులు
బోధన్ మండలం సంగెం గ్రామానికి చెందిన నవీన్ కు తన మొబైల్ ఫోన్ ను ఈ నెల 18 తారీకున రుద్రూర్ మండలం సులేమాన్ గ్రామంలో పోగొట్టుకోగా పోలీస్ స్టేషన్ లో ఫీర్యాదు చేయడంతో CEIR పోర్టల్ ద్వారా సెల్ ఫోను ట్రేస్ చేసి బాధితునికి సోమవారం రుద్రూర్ ఎస్ఐ అప్పగించడం జరిగింది. బాధితుడు పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్