అనుమానాస్పదంగా యువకుడు మృతి

12676చూసినవారు
అనుమానాస్పదంగా యువకుడు మృతి
నవీపేట్ మండలం మోకన్ పల్లి గ్రామంలో అనుమానాస్పదంగా సోమవారం అనిల్(27)అనే యువకుడి మృతదేహం చెరువులో లభ్యమైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. మృతుడి తల్లి అబ్బవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్