జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా

15499చూసినవారు
జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా
పెద్దకొడప్గల్ మండలంలోని అంజనీ జగన్నాథ్ పల్లి శివారులో జాతీయ రహదారి 161పై ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైయ్యాయి. మంగళవారం పిట్లం నుండి దెగ్లూర్ వైపు వెళ్తున్న వాహనం ఒక్కసారిగా స్టీరింగ్ సరిగా పని చేయకపోవడంతో ట్రాక్టర్ బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్