ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

62చూసినవారు
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు
కామారెడ్డి పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జయంతి కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుట్ట వెంకట రాములు, గరుగుల్లా బాలరాజ్, కొత్తల యాదగిరి, జి సాయికుమార్, మాచారెడ్డి, మండల అధ్యక్షులు రమేష్ రామ్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు బాణాపురం లావణ్య, తదితరులు పాల్గొన్నారు. మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగాడు లక్ష్మి మాదిగ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్