జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో ఆడాలి

68చూసినవారు
జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో ఆడాలి
జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కళాభారతి ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువజానోత్సవాలను కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ యువజానోత్సవాల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగాయని, వాటిలో విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించారన్నారు.

సంబంధిత పోస్ట్