పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

66చూసినవారు
పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఇండల్వాయి గ్రామంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన 2007-08 బ్యాచ్ కి చెందిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలుసుకున్నారు. అందరిని ఇలా ఒకే వేదిక పై చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు. ఉన్న హోదాను అందరితో షేర్ చేసుకున్నారు. అనంతరం అక్కడకి విచ్చేసిన ఉపాద్యాయులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్