ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

57చూసినవారు
నవీపేట్ మండలం మద్దేపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు రజక సంఘ ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమికోసం విముక్తి కోసం పోరాడిన మహిళా చాకలి ఐలమ్మ జయంతి మహిళ లోకానికి ఆదర్శమని అన్నారు. రజక సంఘ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు కిషన్ రావు స్కూల్ లో అరటి పండ్లు పంపిణీ చేశారు. రజక సంఘ నాయకులు గున్నాల శ్రీను, గున్నాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్