కొద్దిపాటి వర్షానికి ఖలీల్ వాడి ప్రాంతం జలమయం

83చూసినవారు
కొద్దిపాటి వర్షానికి ఖలీల్ వాడి ప్రాంతం జలమయం
నిజామాబాద్ జిల్లాలో ఆకస్మికంగా వర్షం పడటంతో రోడ్లపై నీరు నదిలా ప్రవహించింది. కొన్ని ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఖలీల్వాడి, నాందేవాడ, మురికి నాలలు అన్ని నిండిపోవడంతో చెత్తాచెదారం బయటకు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్