నిజామాబాద్: సత్యశోధక్ పాఠశాలలో మహాత్మ జ్యోతిరావ్ పూలే వర్దంతి

69చూసినవారు
నిజామాబాద్: సత్యశోధక్ పాఠశాలలో మహాత్మ జ్యోతిరావ్ పూలే వర్దంతి
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం సిరికొండ సత్యశోధక్ పాఠశాలలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు పీసీసీ ఉపాధ్యక్షుడు తాహేర్ బిన్ హందాన్, సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆర్ నర్సయ్య పూలే చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సమాజ నిర్మాణానికి విచ్చేసిన యుగ దర్శకుడు పూలే అని అన్నారు.

సంబంధిత పోస్ట్