పద్మశాలి కుల బంధువులకు అండగా ఉంటా : జీవన్ రెడ్డి

65చూసినవారు
పద్మశాలి కుల బంధువులకు అండగా ఉంటా : జీవన్ రెడ్డి
ఆర్మూర్ పట్టణం కేంద్రంలో విద్యానగర్ కాలనీలో పద్మశాలి నియోజకవర్గ సంఘ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య అతిథిగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పద్మశాలి కుల బంధువులకు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, పద్మశాలి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్