నిజామాబాద్ నగరం ఖలీల్ వాడలోని ప్రగతి, డిగ్రీ కళాశాలలో, ఎన్ టి ఆర్ చౌరస్తా నిశిత కళాశాల లో ప్రగతి ప్రిన్సిపల్ రమణ కుమార్, నిశిత కరస్పాండెంట్ రాజు అధ్వర్యంలో సోమవారం సాయత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాల విద్యార్థినిలు ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మను అందంగా పేర్చి వారం రోజులు పాటు సంబరాలు నిర్వహిస్తామని ఈ సారి కళాశాల ఆధ్వర్యంలో మహిళా అధ్యాపకులు విద్యార్థినిలు బతుకమ్మ ఆడి పాడారని అన్నారు.