డిఈఎల్ ఈడి పరీక్ష ఫీజు అపరాధ రుసుముతో నవంబర్ 3 వరకు

1074చూసినవారు
డిఈఎల్ ఈడి పరీక్ష ఫీజు అపరాధ రుసుముతో నవంబర్ 3 వరకు
డి.ఈఎల్.ఈడి మొదటి సంవత్సరం (2022 24) చదువుతున్న విద్యార్థులు పరీక్ష రుసుం చెల్లించడానికి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 27 వరకు, 50 రూపాయల అపరాధ రుసుముతో నవంబర్ 3 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ వెబ్సైట్ bse. telangana. gov. in లో సంప్రదించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్