అస్తవ్యస్తంగా మారిన అలిసాగర్, ఖిల్లా వాటర్ ఫిల్టర్ బెడ్లు

1543చూసినవారు
అస్తవ్యస్తంగా మారిన అలిసాగర్, ఖిల్లా వాటర్ ఫిల్టర్ బెడ్లు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ మంచినీటి కోసం నిర్మించిన ఖిల్లా వాటర్ ఫిల్టర్ల పనితీరును శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పరిశీలించారు. వాటర్ పంపింగ్ లో పనిచేయని యంత్రాలను తక్షణమే తొలగించి మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్ఎంసి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్