9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు వీళ్లే..

1896చూసినవారు
9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది.
అసెంబ్లీ అభ్యర్థులు
చీపురుపల్లి- కళా వెంకట్రావు
భీమిలి- గంటా శ్రీనివాసరావు
పాడేరు- కె. వెంకటరమేశ్‌ నాయుడు
దర్శి- గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం
ఆలూరు- వీరభద్ర గౌడ్‌
గుంతకల్లు- గుమ్మనూరు జయరామ్
అనంతపురం అర్బన్‌- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌
కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్