నిజామాబాద్ జిల్లాలో 4 వరసల రోడ్డు నిర్మాణానికి పచ్చజెండా

58చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో 4 వరసల రోడ్డు నిర్మాణానికి పచ్చజెండా
నిజామాబాద్ జిల్లాలో వినాయక్నగర్ హనుమాన్ కూడలి నుంచి బస్వాగార్డెన్ మీదుగా దేవి థియేటర్ వైపునకు వెళ్లే వంతెన వరకు 4 వరసల రహదారి కొత్తగా వేసేందుకు రోడ్లు భవనాల శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు రూ. 7. 80 కోట్ల నిధులు మంజూరు కాగా. టెండరు ప్రక్రియ సైతం ముగిసింది. 4 లేన్లు విస్తరిస్తే ట్రాఫిక్ కష్టాలు దూరమవుతాయి. నిధులు మంజూరైనందున పనులు ప్రారంభిస్తామని ఆర్అండ్బై డీఈ ప్రవీణ్ ‘న్యూస్టుడే'తో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్