నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో లక్కీ ట్రేడ్ ఎగ్జిబిషన్

1302చూసినవారు
నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో లక్కీ ట్రేడ్ ఎగ్జిబిషన్
నిజామాబాద్ నగర ప్రజలకు లక్కీ ట్రేడ్ ఎగ్జిబిషన్ డిసెంబర్ 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని లక్కీ ట్రేడ్ ఎగ్జిబిషన్ మేనేజర్ సురేష్ శనివారం అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్లో ఆర్గనైజర్ అల్తాఫ్ ఖాన్ ఆధ్వర్యంలో లక్కీ ట్రేడ్ ఎగ్జిబిషన్ నిజామాబాద్ ప్రజలకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10:00 వరకు పిల్లలు, పెద్దలు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి చాలా వెరైటీలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్