నిజామాబాద్: వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని అవగాహన ర్యాలీ

81చూసినవారు
నిజామాబాద్: వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని అవగాహన ర్యాలీ
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ మేరకు గురువారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ నియమాలను ప్రజలకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలని పోలీసులు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్