నిజామాబాద్: స్నేహ సొసైటీకి లక్ష రూపాయల విరాళం అందజేత

70చూసినవారు
నిజామాబాద్: స్నేహ సొసైటీకి లక్ష రూపాయల విరాళం అందజేత
దివ్యాంగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరమని ప్రముఖ ఎన్నారై రామ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నోముల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్