నిజామాబాద్: ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపిన జేడీఎస్ పార్టీ

69చూసినవారు
నిజామాబాద్: ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపిన జేడీఎస్ పార్టీ
సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షకు జనతాదళ్ (సెక్యులర్)పార్టీ జేడీఎస్ మద్దతు ప్రకటించింది. గురువారం రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి హాజరై సంఘీభావం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పాడని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్