నిజామాబాద్: రోడ్డుపై పడుకుని మహిళ హల్ చల్

52చూసినవారు
నిజామాబాద్: రోడ్డుపై పడుకుని మహిళ హల్ చల్
నిజామాబాద్ లో నడి రోడ్డుపై ఓ మహిళ హల్ చల్ చేసింది. తలకు, చేతులకు గాయమైన మహిళ పట్టి ధరించి రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించింది. ఈ ఘటన రైల్వే స్టేషన్ ఎదురుగా సోమవారం మధ్యాహ్నం జరిగింది. మద్యం మత్తులో రోడ్డుపై హంగామా చేసింది. అరగంట వరకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్