ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి తీవ్రగాయాలు

5587చూసినవారు
ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి తీవ్రగాయాలు
నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మొగుళ్ల బాలాగౌడ్ (55) అనే వ్యక్తిని సోమవారం వేకువజామున స్థానిక అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటవిలో సంచరించేవారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్