నిజామాబాద్: శిక్షణ పొందిన వైద్యులను అభినందించిన ప్రిన్సిపల్

75చూసినవారు
నిజామాబాద్:  శిక్షణ పొందిన వైద్యులను అభినందించిన ప్రిన్సిపల్
జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్యులు డాక్టర్లు నాగమోహన్, జలగం తిరుపతిరావు, కిషోర్ కుమార్, రేచల్ రవీనాలను బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కాలేజీ ప్రిన్సిపల్ శివప్రసాద్ అభినందించారు. ఈ వైద్యులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ శిక్షణ సర్టిఫికేట్లు పొందడాన్ని ప్రిన్సిపల్ అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్