May 03, 2024, 09:05 IST/ఆర్మూర్
ఆర్మూర్
వడ్డెర కాలనీలో కార్మికులకు ఉచిత ఆరోగ్య శిబిరం
May 03, 2024, 09:05 IST
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిరాయత్ నగర్ రెండో వార్డ్ వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో న్యాక్ సొసైటీ సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు లేబర్ కార్డు ఉన్నవారికి ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కాలనీవాస సజీవంగా చేసుకోవాలని లేబర్ ఆఫీసర్ కోరారు.