వేల్పూర్: ప్రభుత్వాన్ని బదనాం చేయడం మంచిది కాదు

75చూసినవారు
వేల్పూర్: ప్రభుత్వాన్ని బదనాం చేయడం మంచిది కాదు
వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ అధికారులకు సమయం కేటాయించకుండా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గత మూడు నెలలుగా నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీకి సమయం ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనం చేసే పనిలో ఉన్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్