వేల్పూర్: చెక్కులు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు

53చూసినవారు
వేల్పూర్: చెక్కులు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు
వేల్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు శుక్రవారం పంపిణీ చేసారు. వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35మంది లబ్ధిదారులకు 9,34,000 వెయ్యిల రూపాయలు అందజేయడం జరిగిందని అన్నారు. వాటిని వేల్పూర్ గ్రామ బాద్యులు, మరియు గ్రామ శాఖ అధ్యక్షులతో కలిసి పంపిణీ చెయ్యడం జరిగింది.

సంబంధిత పోస్ట్